రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం - ప్రతిభా పురస్కారాలు 2026

ఓం నమశ్శివాయ

రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రతిభా పురస్కారాలు 2026 కార్యక్రమ నిర్వహణ కోసం ₹10,000/- విరాళంగా ప్రకటించిన మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి విద్యుత్ లత గారు.


ఈ సందర్భంగా వారికి రాష్ట్ర యువజన విభాగం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 💐💐💐💐💐

Comments

Popular posts from this blog

🏆 అంగరంగ వైభవంగా "RVLLBS ఎస్‌ఎస్‌సీ ప్రతిభా పురస్కారాలు – 2026" 🏆

అంగరంగ వైభవంగా 13వ RVLLBS ప్రతిభా పురస్కారాలు - రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల సంగమేశ్వర్ గారు

ప్రతిభకు పురస్కారం – విద్యకు పట్టాభిషేకం