రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం - ప్రతిభా పురస్కారాలు 2026

ఓం నమశ్శివాయ

రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం ఆధ్వర్యంలో, యువజన విభాగం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రతిభా పురస్కారాలు 2026 కార్యక్రమం కోసం, కార్యక్రమ వేదిక అయిన రవీంద్ర భారతి నిర్వహణకు సంబంధించిన మొత్తం ఖర్చును (25,000/+) మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ గారు భరించనున్నట్లు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారికి రాష్ట్ర యువజన విభాగం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 💐💐💐💐💐


Comments

Popular posts from this blog

🏆 అంగరంగ వైభవంగా "RVLLBS ఎస్‌ఎస్‌సీ ప్రతిభా పురస్కారాలు – 2026" 🏆

అంగరంగ వైభవంగా 13వ RVLLBS ప్రతిభా పురస్కారాలు - రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల సంగమేశ్వర్ గారు

ప్రతిభకు పురస్కారం – విద్యకు పట్టాభిషేకం