రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం - ప్రతిభా పురస్కారాలు 2026
ఓం నమశ్శివాయ
రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రతిభా పురస్కారాలు 2026 కార్యక్రమ నిర్వహణ కోసం ₹5,000/- విరాళంగా ప్రకటించిన మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీ కల్లపల్లి రాచప్ప గారు.
ఈ సందర్భంగా వారికి రాష్ట్ర యువజన విభాగం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 💐💐💐💐💐

Comments
Post a Comment